ఇలా అలలు నీలం రంగులో ఏర్పడడం చూడడానికి బాగుంటుందేమో కానీ మన ప్రపంచానికి మంచిది కాదు. ఎందుకంటే మన వాతావరణంలో ఆక్సిజన్ స్థాయి తగ్గినప్పుడు నోక్టిలుకా సింటిలన్స్ అనే బ్యాక్టీరియా వలన ఇలా ఏర్పడతాయి. ఆక్సిజన్ శాతం తగ్గితే మనం శ్వాస తీసుకునేటప్పుడు ఇబ్బంది పడి సమస్య అవుతుంది.