Friday, October 18, 2019
Wednesday, October 16, 2019
Monday, October 14, 2019
Sunday, October 13, 2019
Friday, October 11, 2019
Thursday, October 10, 2019
Wednesday, October 9, 2019
Tuesday, October 8, 2019
Monday, October 7, 2019
Sunday, October 6, 2019
Saturday, October 5, 2019
Friday, October 4, 2019
Thursday, October 3, 2019
Wednesday, October 2, 2019
గాంధీజీ తో పాటు లాల్ బహదూర్‌శాస్త్రి గారి పుట్టినరోజు కూడా నేడే

నేడు మన అత్యంత నిష్పక్షపాత ప్రధాని ఐన లాల్‌బహదూర్ శాస్త్రి గారి జన్మదినమని ఎంతమందికి గుర్తుంది?మనమెంత కృతఘ్నులం?
ఐనా నేడు మహాత్మాగాంధీ జన్మదినమని కూడా కొంతమందికి గుర్తులేదు.
ప్రియతమ నాయకులారా జన్మదిన శుభాకాంక్షలు అందుకోండి.
కానీ క్షమించండి.మీరు చూపిన బాటలో మేము ఎంత మాత్రమూ నడవడంలేదు.ఎప్పుడూ మేము ఎలా బ్రతకాలనే. ప్రక్కవారిని పట్టించుకోకుండా మేము మా స్వార్థాన్నే చూసుకుంటున్నాము.క్షమించండి.
మీ బాటలోనే మేము నడిచేలా మమ్మల్ని ఆశీర్వదించండి.
Tuesday, October 1, 2019
Subscribe to:
Posts (Atom)
Featured Post
వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం
ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...