తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

Friday, November 29, 2019

"శ్రీ రామకృష్ణ పరమహంస వైభవం" - శ్రీ రామకృష్ణ పరమహంస గారి బోధనలు,వారి శిష్యుల బోధనలు మరియు వారి జీవితవిశేషాలు

శ్రీ రామకృష్ణ పరమహంస గారి బోధనలు,వారి శిష్యుల బోధనలు మరియు వారి జీవితంపై విషయాలకోసం మరో బ్లాగు "శ్రీ రామకృష్ణ పరమహంస వైభవం" ను ఫాలో అవగలరు.

ఫేస్‌బుక్ పేజ్ : శ్రీ రామకృష్ణ పరమహంస వైభవం

Wednesday, October 2, 2019

ఇస్రో ఛైర్మన్ శివన్ గారి నిరాడంబరత

గాంధీజీ తో పాటు లాల్ బహదూర్‌శాస్త్రి గారి పుట్టినరోజు కూడా నేడే















నేడు మన అత్యంత నిష్పక్షపాత ప్రధాని ఐన లాల్‌బహదూర్ శాస్త్రి గారి జన్మదినమని ఎంతమందికి గుర్తుంది?మనమెంత కృతఘ్నులం?

ఐనా నేడు మహాత్మాగాంధీ జన్మదినమని కూడా కొంతమందికి గుర్తులేదు.
ప్రియతమ నాయకులారా జన్మదిన శుభాకాంక్షలు అందుకోండి.
కానీ క్షమించండి.మీరు చూపిన బాటలో మేము ఎంత మాత్రమూ నడవడంలేదు.ఎప్పుడూ మేము ఎలా బ్రతకాలనే. ప్రక్కవారిని పట్టించుకోకుండా మేము మా స్వార్థాన్నే చూసుకుంటున్నాము.క్షమించండి.
మీ బాటలోనే మేము నడిచేలా మమ్మల్ని ఆశీర్వదించండి.

Tuesday, August 20, 2019

శృంగారం(sex), గాఢనిద్ర, సమాధి స్థితి - వీటి మధ్య సారూప్యత


చెన్నై బీచ్ లో నీలి రంగు అలలు...కానీ ఇది మనకు మంచిది కాదు

ఇలా అలలు నీలం రంగులో ఏర్పడడం చూడడానికి బాగుంటుందేమో కానీ మన ప్రపంచానికి మంచిది కాదు. ఎందుకంటే మన వాతావరణంలో ఆక్సిజన్ స్థాయి తగ్గినప్పుడు నోక్టిలుకా సింటిలన్స్ అనే బ్యాక్టీరియా వలన ఇలా ఏర్పడతాయి. ఆక్సిజన్ శాతం తగ్గితే మనం శ్వాస తీసుకునేటప్పుడు ఇబ్బంది పడి సమస్య అవుతుంది.


Featured Post

వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం

ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...

Print Friendly and PDF

నా బ్లాగును ఇష్టపడేవారు