లేవండి,మేల్కొనండి.... బ్లాగుతో మీఅందరికీ సుపరిచితుడైనఈ సురేష్ బాబు పెళ్ళికొడుకు కాబోతున్నాడు.
నా పెళ్లి ఫిబ్రవరి 20 వ తేదీన గుత్తికి చెందిన రాజేశ్వరి అనుఅమ్మాయితో గుత్తిలో జరుగులాగున పెద్దలు నిశ్చయించారు.
గత డిసెంబర్ 26 వ తేదీన నిశ్చితార్థం జరిగింది.
బ్లాగర్లందరూ ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాను.