లేవండి,మేల్కొనండి.... బ్లాగుతో మీఅందరికీ సుపరిచితుడైనఈ సురేష్ బాబు పెళ్ళికొడుకు కాబోతున్నాడు.
నా పెళ్లి ఫిబ్రవరి 20 వ తేదీన గుత్తికి చెందిన రాజేశ్వరి అనుఅమ్మాయితో గుత్తిలో జరుగులాగున పెద్దలు నిశ్చయించారు.
గత డిసెంబర్ 26 వ తేదీన నిశ్చితార్థం జరిగింది.
బ్లాగర్లందరూ ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాను.
సురేష్ గారు,
ప్రత్యుత్తరంతొలగించుమంచి శుభవార్త అందించారు. మీకు ముందుగానే పెళ్లిరోజు శుభాకాంక్షలు.
మీ దాంపత్య జీవితంలో సుఖసంతోషాలు వెల్లివెరియాలని కోరుకుంటూ..
సురేష్ గారు,
ప్రత్యుత్తరంతొలగించుమీకు ముందుగానే పెళ్లిరోజు శుభాకాంక్షలు.
సురేష్ గారు,
ప్రత్యుత్తరంతొలగించుశుభాకాంక్షలు.
shubhaakaankshalu
ప్రత్యుత్తరంతొలగించుశుభలేఖ పంపండి ,వివాహానికి వస్తాం. :)
ప్రత్యుత్తరంతొలగించుఇక మంచానికి ఒక పక్కనుంచే దిగే అలవాటు వస్త్తోన్దన్నమాట.సంతోషం -పూర్నపురుషుడివి కాబోతున్నందుకు.
ప్రత్యుత్తరంతొలగించు@astrojoy ji
ప్రత్యుత్తరంతొలగించు:))
ఇన్ని ఆణిముత్యాల్లాంటి టపాల మాటలనందించిన సురేష్ గారి పెళ్ళికి మన తరపునుంచి ఏమి అందిస్తున్నాం? ఆహా, ఎవరైనా ఆలోచించారా?
అభిమానం, ఆశీర్వాదం అని చెప్పకండేం! :)
welcome to husbands club.
ప్రత్యుత్తరంతొలగించుఅందరికీ కృతజ్ఞతలు. మీ అభిమానం, ఆశీర్వాదం ఉంటే చాలండీ నాకు.
ప్రత్యుత్తరంతొలగించుBest Wishes and Good Luck to you both Suresh.
ప్రత్యుత్తరంతొలగించుహ్మ్.. పోనీ ఎవరైనా పెళ్ళికి వెళుతూంటే అన్నా చెప్పండి బాబు?
ప్రత్యుత్తరంతొలగించుPl mail to @ rajeshgottimukkala@gmail.com
శుభాకాంక్షలండీ...మీ వైవాహిక జీవితం అన్యోన్యంగా సాగాలని కోరుకుంటున్నాను.
ప్రత్యుత్తరంతొలగించుశుభాకాంక్షలు...మీ వైవాహిక జీవితం అన్యోన్యంగా సాగాలని కోరుకుంటున్నాను.
ప్రత్యుత్తరంతొలగించుWishing you happy married life!
ప్రత్యుత్తరంతొలగించుశుభకాంక్షలు సురేష్ గారు..
ప్రత్యుత్తరంతొలగించుసురేష్ గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు
ప్రత్యుత్తరంతొలగించుplz read for information on following blogs
ప్రత్యుత్తరంతొలగించుgsystime.blogspot.com - telugu
galaxystime.blogspot.com - english
galaxystartime.blogspot.com - animation engines
Thanks
సురేష్ బాబూ! ఇప్పుడే చూచాను నీ వివాహ విషయాన్ని.
ప్రత్యుత్తరంతొలగించునూతన దంపతులైన మీకు ఆ జగదంబ కరుణ ఎల్లప్పుడూ ఉండును గాక.
సత్ సంతానంతో సన్మార్గ వర్తులై సజ్జన మనోభిరామంగా వర్ధిల్లుదురు గాక.
ఆలస్యంగా నైనా నా అభిప్రాయాన్ని తెలియజేసే భాగ్యం కలిగించిన ఆ పరమాత్మకు నమస్కరిస్తూ, ఆలస్యంగా అభినందిస్తున్నానని మరోలా అనుకోరని భావిస్తున్నాను.
మనోవాంఛా ఫలసిద్ధిరస్తు.
భవదీయుఁడు,
చింతా రామ కృష్ణా రావు.
chinta.vijaya123@gmail.com
http://andhraamrutham.blogspot.com
Hearty congratulations andee, I wish you both a happy and wonderful married life.
ప్రత్యుత్తరంతొలగించుme bloge chala bagundi alage me vyvaka jivitam baga undalani korukontu
ప్రత్యుత్తరంతొలగించు