శ్రీమద్‌రామాయణంలో మొదటిసారి హనుమంతుడిని శ్రీరామ,లక్ష్మణులు కలుసుకొన్నప్పుడు శ్రీరాముడు లక్ష్మణునితో హనుమంతుని మాటతీరుని మెచ్చుకొంటూ హనుమను "నవ వ్యాకరణ"పండితుడని పొగుడుతాడు.
ఇంతకూ నవ వ్యాకరణాలు అంటే ఏవో చూద్దామా!
1.పాణినీయం
2.కలాపం
3.సుపద్మం
4.సారస్వతం
5.ప్రాతిశాఖ్యం (కుమార వ్యాకరణం)
6.ఐంద్రం
7.వ్యాఘ్రభౌతికం
8.శకటాయనం
9.శాకల్యం
బాగుందండీ! మంచి విషయం చెప్పారు. వీటిలో ఒక్కోదాని గురించి సూక్ష్మంగా అయినా పరిచయం చేస్తే ఇంకా బాగుండేది అనిపించింది. కుదిరితే ప్రయత్నించండి!
ప్రత్యుత్తరంతొలగించుఆర్యా! నమస్తే.
ప్రత్యుత్తరంతొలగించుఈ క్రింది లింక్ తెరచి చదివి, మీ బ్లాగులో ప్రకటించడం ద్వారా మీబ్లాగ్ పాఠకులకు అవధానానికి రావాలనుకొనేవారికి వచ్చే అవకాశం కల్పించ గలరని ఆశిస్తున్నాను.
http://andhraamrutham.blogspot.in/2012/02/blog-post_06.html