తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

Friday, January 1, 2016

కూడలి బ్లాగుల సంకలిని(అగ్రిగేటర్) మూతపడడం మనసుకు బాధగా ఉంది



ఇప్పుడే చూస్తున్నాను. కూడలి వెబ్ పేజ్ ఓపెన్ చేస్తే కూడలిని మూసివేస్తున్నట్లు ప్రకటన.
బ్లాగు రాయడం మొదలు పెట్టినప్పటి నుండి కూడలికి బాగా అలవాటు పడ్డాను. ఒక్కసారిగా ఇలా అయ్యేసరికి ఇంకా మనసు స్వీకరించలేకపోతోంది. అసలు ఏమయ్యిందో అర్థం కావడం లేదు.

చాలా బాధాకరంగా ఉంది.

4 comments:

  1. బాధ పడకండి ... ఏంచేస్తాం
    బ్లాగిల్లు http://blogillu.blogspot.com/
    మాలిక http://maalika.org
    ఉన్నవి

    ReplyDelete
  2. కూడలి మూసి వేసారు అని ఎవరు చెప్పారు.
    కూడలి మొదటి పేజి నే మార్చి మూసి వేసాం అని పెట్టారు
    కూడలి మిగిలిన పేజి లు అలాగే ఉన్నాయి.

    http://koodali.org/blogs

    అందరు ఈ లింక్ క్లిక్ చేస్తే తెలుస్తుంది

    కూడలి వారు ఏదో ఒకటి ఆశించి ఇలా చేసినట్టున్నారు

    మూసి వేసాం మూసి వేసాం అని ఇలా చేస్తే ఏం ఊహించుకోవాలి


    www.computerintelugu.com

    ReplyDelete
    Replies
    1. నిజమేనండీ...కానీ గత సంవత్సరం చివరి పోస్ట్‌ల వరకు మాత్రమే కూడలి upadated గా ఉంది..

      Delete
  3. ఇప్పుడే ఒక అగ్రిగేటర్ చూసాను , తెలుగు బ్లాగులను చూపిస్తోంది , మీరు కూడా ఒక లుక్కెయ్యండి.
    http://readandblog.com

    ReplyDelete

Featured Post

వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం

ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...

Print Friendly and PDF

నా బ్లాగును ఇష్టపడేవారు