తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

Monday, May 30, 2016

దాచి పెట్టబడిన భారతదేశపు సైన్సు(విజ్ఞానము)10 comments:

 1. "దాచి పెట్టబడిన" అహ్!! passive voice!! దాచిన పాఖండు లెవరు? అది చెప్పే నిజాయితీ మనకెక్కడేడ్చింది గనుక.

  అయ్యా!! ఇదీ భూమి గురించి వాల్మీకి రామాయణంలో భూమిని ఎనిమిది ఏనుగులు మోస్తున్నట్లుగానూ (వాటికి పేర్లుకూడా ఉన్నాయి మరి), వాటి తల విదిలింపులవల్లే భూకంపాలు పస్తున్నట్లుగానూ ఉంది మరి. ఈ వింతను భగీరధుదు చర్మచక్షువులతో పరికించారట (శ్రీమాన్ భగీరధుడు గారు అప్పుడు ఎక్కడున్నారు?) ఇప్పుడు వేదోన్ముఖమైన రామాయణం సైన్సుతో ఏ విధంగా ఏకీభవిస్తుందీఓ మీవంటి పందితులే చెప్పాలి మరి.

  అన్నట్లు భూమేమీ విశ్వానికి 'మధ్య'లో లేదు. ఆ విషయాన్ని వేదకాలిని బహుతర్వాత గెలీలియో (సరిగ్గ చెబితే హబుల్) నిరూపించారు. I am sure there there is another cover-up sloka.

  ReplyDelete
 2. సురేష్ గారు! మన దేశం ఔన్నత్యం గురించి చెబితే చాలు భయపడి వితాండవాదం మొదలుపెట్టే ఇలాంటి వారిని చూసి మీరు వెనుకడుగు వేయవద్దు. ఈ సునీలే కాబోలు ఒక అమ్మాయి facebook లో మన భారతీయులు పూర్వకాలంలోనె విమానంను కనుగొనారంటే అవాకులు చేవాకులు పేలితే ఇతను మద్దతు ఇచ్చాడు. ఏమైనా అంటే సత్యాన్వేషణ అంటారు. కాని వీరి ఉద్దేశ్యం భారతీయ ఋషులను, భారతదేశాన్ని ద్వేషించాడమే.

  ReplyDelete
 3. Anonymous గారు, ఎవరి అభిప్రాయం వారిది. మీరు ఎవరినీ అలా అనకండి. సుధీర్ గారు మీకు చెప్పుకొనే హక్కు ఉంది. ఫలానా తప్పని చెప్పండి.ఫర్వాలేదు. కాని ఎగతాళిగా మాట్లాడే హక్కు లేదు

  ReplyDelete
 4. ఇది అభిప్రాయ్తాల సమస్య కాదు. నిజాల గురించిన సమస్య. నేను మీరు చెప్పినదంతా అబధ్ధమని అనేసాను, ఆధారాలు సమర్పించేశాను. ఇక మీ ఇష్టం.

  ReplyDelete
 5. మీరు ఆధునిక శాస్త్రజ్ఞుల గురించి చెప్పి ఆధారాలు ఇచ్చామన్నారు..అదే నేను పురాతన గ్రంధాల నుండి శ్లోకాలను చూపిస్తే cover up అంటారు...ఎలా అనగలరు ? అంటే అవి ఆధారాలు కావా ? అదీగాక భూమి విశ్వం మధ్యలో ఉంది అనలేదు...వివిధ ఖగోళ వస్తువుల మధ్య ఉంది అని అర్థం అంతే తప్ప center అని అర్థం కాదు...

  ReplyDelete
 6. హైందవ పురాణాల ప్రకారం భూమి గోళాకారంగానూ ఉంది బల్లపరుపుగానూ ఉంది. ఆముక్క నెను నా కామెంటులోనే ఏడ్చాను. అది నీకు అర్ధంకాకపోతే అదొకవిషయం. అర్ధవవ్వనట్లు నటిం,చజూస్తే అదిమికొకవిషయాం. వెధవ్వేషాలు నాతో వెయ్యకు.

  ReplyDelete
  Replies
  1. ##అది నీకు అర్ధంకాకపోతే అదొకవిషయం##
   మన మధ్య పరిచయం లేదు, ఐనా మీరు "నీకు" అని ఏకవచన సంభోధన చేస్తున్నారు.

   ##వెధవ్వేషాలు నాతో వెయ్యకు##
   ఇదీ మీ సంస్కారం.
   నిజానిజాలతో సమస్య ఇప్పుడు అవసరం లేదు. ముందుగా ఎదుటివారిపట్ల కనీస సంస్కారం నేర్చుకోండి. మన అభిప్రాయాలతో ఎదుటివారు విభేధించినంత మాత్రాన మీలా అదుపుతప్పి మాట్లాడనవసరంలేదు.

   Delete
 7. వ్యవహారం సంస్కారంలోకి వచ్చిపడిందన్నమాట చివరికి. I kind of guess that it would be your last resort. అబధ్ధాన్ని చెప్పడానికి అడ్డురాని సంస్కారంనీది, అమానవీయ సంస్కృతిని వెనుకేసుకొస్తున్న సంస్కారంనీది. విషయాన్ని దాచి, సైడుట్రాకులో కధ నడిపించాలనిచూస్తున్న్న ధైర్యం నీది. నిన్నసలు "నువ్వు" అనడమే ఎక్కువ. నీబ్రతుక్కి నువ్వూ పుణ్యాత్ముడవే!!

  ReplyDelete
  Replies
  1. సుదీర్ వర్మ గారు మాట్లాడుతుంటే దుర్వాసన వస్తుంది . అది అతని సహజ గుణం లా వుంది

   Delete
 8. @Sudheer Varma

  నువ్వు చెప్పింది తప్పు అని పిచ్చివాళ్ళు మాత్రమే అంటారు. కానీ వాళ్ళని పిచ్చి వాళ్ళు అనే చాన్సు నీ సంభొధనలతో చెడగొట్టావ్. సురెష్ బాబు సైడ్ ట్రాక్ పట్టిస్తున్నాడు అనుకుంటే, ఇంకొ 4,5 సార్లు నువ్వు చెప్పాలనుకున్నదానే నువ్వు వక్కాణించాల్సింది. అప్పటీకీ సైడు ట్రాక్లోనే కంటిన్యూ ఐతే, అది చూడలేని చిన్నపిల్లాల్లెవరూ లేరిక్కడ

  ReplyDelete

Featured Post

వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం

ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...

Print Friendly and PDF

నా బ్లాగును ఇష్టపడేవారు