తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

Wednesday, June 1, 2016

సంతానము లేని వారు నాగులను ఎందుకు పూజిస్తారు?1 comment:

  1. సంతానం లేకపోతే పాముల్ని పూజించడం కేవలం భారతీయులు మాత్రమే చేసేవారు. ఇప్పుడు భారతీయుల్లోకూడా అంతటి మూర్ఖత్వంలేదు. ఎంచక్కా fertility centers ఉన్నాయి. అసలు పాముల్ని పూజిస్తే సంతానం కలుగుతుందనడానికి ఏమైనా ఆధారాలున్నాయా? అలాంటి పరిశోధన గురించిన వివరాలు చెప్పగలరు.

    మీరు అప్‌లోడ్ చేసిన వీదియోలో విషం ఏవన్నా ఉందా అని? పాములజంట విగ్రహం పాములజంటలాగా ఉందా!! ఎంత అరుదైన విషయం?! నేనింకా డైనోసార్లజంట ఉంటుందనుకున్నానే!

    Confirmation ఇవ్వాల్సినచోట "బహుశా" అంటూ తప్పించుకున్నారు. బహుశా ఏమన్నా సంబంధం ఉండవచ్చట. గొప్ప విషయం కనుక్కున్నారు. పాములుమాత్రమే వీర్యకణాల్లా ఉంటాయా? చిట్టెలుకలు అలా ఉండవా? అసలామాటకొస్తే వీర్యకణాలకే ఒక గుడికట్టి పూజించొచ్చుగా? పెనవేసుకున్న నాగులు DNAలా ఉంటాయా? నులక అలా ఉండదా? ఆడపిల్లల జడలు అలా ఉండవా?

    భారతీయులకు అంత గొప్ప విషయాలు ముందుగా తెలిస్తే, ఆవిషయం ఇంకొకడు కనుక్కొనేదాకా ఆగి, ఇప్పుడు శ్లోకాలు వెదుక్కొని బయట పెట్టుకోవడమెందుకు? ఇప్పతికీ సైన్సు తెలుసుకోవలిసిన విషయాలున్నాయ్. అవన్నీ ఎవరోఒకరు కనిపెట్టేదాకా వేచుచూసి, వాటిని ఎవరో ఒకరు కనిపెట్టగానే మీలాంటివారు "ఇది మాకు ఎప్పుడో తెలుసు" ఇలాంటి ఆకుకు అందని పోకకు పొందని 'ఆధారాలతో' పోస్టులు రాస్తారు. అన్నీ వేదాల్లోనే ఉన్నాయి మరి.

    ReplyDelete

Featured Post

వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం

ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...

Print Friendly and PDF

నా బ్లాగును ఇష్టపడేవారు