తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

Tuesday, December 30, 2008

చిలిపి ప్రశ్నలు ( తర్కాలు(లాజిక్కులు) లాగకుండా సరదాగా సమాధానం చెప్పండి)

1.బ్రహ్మదేవుడి నాయనమ్మగా ఎవరిని చెప్పుకోవచ్చు?
2.చందమామ కు లక్ష్మీదేవికి చుట్టరికం ఏమిటి?
3.శ్రీ మహావిష్ణువుకు హిమాలయానికి గల బంధుత్వం ఏమిటి?

2 comments:

  1. ఇద్దరూ సముద్రంలో పుట్టారు కాబట్టి చందమామ లక్ష్మి దేవి brother and sister అవుతారు.ఇంకా బ్రహ్మ దేవుడు విష్ణు దెవుని కొడుకు వరుస కదా మరి విష్ణువు తల్లి ఆది శక్తి.. ఎమో అండి నాకు తెలియడం లేదు ... మీ సమాదానాలు కోసం wait చేస్తా :)

    ReplyDelete
  2. 1. లిపి కుమారి. (బ్రహ్మ కి అనేక రకాల రాతలు నేర్పింది కదా మరి)
    2. ఇద్దరి మొగుళ్ళు చుట్టలు తాగుతారు. అంతకు మించిన బందుత్వం ఏమి లేదు.
    3. ఆయనకీ icecream కావలసినప్పుడల్లా హిమాలయాలకి వస్తుంటాడు. అదే విడదీయరాని బందుత్వం.

    ReplyDelete

Featured Post

వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం

ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...

Print Friendly and PDF

నా బ్లాగును ఇష్టపడేవారు