అందరూ బాగా తమ పుట్టినరోజులు ప్రతి సంవత్సరం జరుపుకుంటూ ఉంటారు. కాని ఈ రోజు మార్చ్ 1 వచ్చింది. ఫిబ్రవరి 29 రాలేదు. ప్చ్ ఏం చేయాలి? ఫిబ్రవరి 29న పుట్టాను. కాని లాభాలు కూడా ఉన్నాయండోయ్. ప్రతి సంవత్సరంఖర్చులు తగ్గుతాయి.అంతే కదా. సరే నాకు శుభాకాంక్షలు చెప్పడం మరిచిపోకండేం.
అయ్యో!ఎంతమోసం!
ప్రత్యుత్తరంతొలగించుఎంత అన్యాయం జరిగిందండీ మీకు!
ఒక రోజు లేటుగా చెపుతున్నా:) అందుకోండి 'పుట్టిన రోజు శుభాకాంక్షలు'
హార్ధిక జన్మదిన శుభాకాంక్షలు.. 29 ఇవాళే అనుకోండి.
ప్రత్యుత్తరంతొలగించుమన బ్లాగ్లోకంలో కూడా ఒక మొరార్జీ దేశాయ్ గారున్నారన్నమాట. హృదయ పూర్వక శుభాకాంక్షలు.
ప్రత్యుత్తరంతొలగించుఅయ్యో పాపం అండి. anyway "Happy Birthday".
ప్రత్యుత్తరంతొలగించుపుట్టినరోజు శుభాకాంక్షలు.
ప్రత్యుత్తరంతొలగించుతెలుగు తిధుల ప్రకారం జరిపేసుకోండి ఈ ఏడాదికి.
జన్మదినశుభాకాంక్షలు.శుభ్రంగా తెలుగు తిథుల ప్రకారం జరుపుకోండి
ప్రత్యుత్తరంతొలగించు"Happy Birthday" "Happy Birthday" "Happy Birthday"....
ప్రత్యుత్తరంతొలగించుశతాయుష్మాన్ భవ.
ప్రత్యుత్తరంతొలగించుఅయ్యయ్యో.. ఏం బెంగ పెట్టుకోకండీ..! అందరికంటే.. ఎప్పుడూ తక్కువ వయసే మీకు అని ఆనందించండి ;)
ప్రత్యుత్తరంతొలగించుహార్థిక జన్మదిన శుభాకాంక్షలు.
నా పుట్టినరోజు సందర్బముగా శుభాకాంక్షలు తెలిపిన అందరికీ మరియు బ్లాగు లోకానికి నా కృతజ్ఞతలు.
ప్రత్యుత్తరంతొలగించు