తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

Thursday, June 6, 2013

IRCTC లో అసలు ఏం జరుగుతోంది?
IRCTC లో అసలు ఏం జరుగుతోంది? ఇంకా ఎన్ని రోజులు మనం బాధ పడాలి? ప్రశ్నించేవారు లేరా?
ఈ రోజు,ఇప్పుడు (10.10 ఉదయం) సైట్ ఏం చెప్తోందో చూడండి....

4 comments:

 1. అవునండి, నేను కూడా ఈ సమస్యని ఎదుర్కుంటున్నాను.

  ReplyDelete
 2. ప్రశ్నించేవారులెకేం చాలామంది ఉన్నారు, పట్టించుకునే వారులేరు.

  ReplyDelete
 3. గవర్నమెంట్ సంబందించినది ఏది సరిగా పనిచేస్తుంది Brother ? సరైన Management వచ్చె దాకా ఈ తిప్పలు తప్పవు మరి... ఏమంటారు ....??

  Visit below blog, if u LIKE share with your friends too...

  Thanks,

  www.techwaves4u.blogspot.in
  తెలుగు లో టెక్నికల్ బ్లాగు

  ReplyDelete

Featured Post

వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం

ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...

Print Friendly and PDF

నా బ్లాగును ఇష్టపడేవారు