ఒక భక్తుడు ఉండేవాడండి. అతడికి ఒక గురువు ఉండేవాడు. ఈ భక్తుడికి తన గురువుగారంటే చాలా భక్తివిశ్వాసాలు.
ఒకసారి ఒకవ్యక్తి ఈ భక్తుడిని బాధపెట్టాలని "ఏం! గురువంటే అంత గొప్పవాడా? అతడికేమైనా రెండు కొమ్ములు ఉన్నాయా?" అన్నాడు.
భక్తుడు అతడితో "రెండు కాదు మూడు ఉన్నాయి. గ కు కొమ్ము వస్తే గు, ర కు కొమ్ము వస్తే రు, వ కు కొమ్ము వస్తే వు.ఇలా మూడు కొమ్ములు ఉన్నాయి. ఏం తెలీదా?" అన్నాడు.
బాగుంది జోక్. :))))
ప్రత్యుత్తరంతొలగించు:)) Fun with pun
ప్రత్యుత్తరంతొలగించుబాగుంది... గ క్కొమ్మిస్తే గు, ర క్కొమ్మిస్తే రు, వ్ క్కొమ్మిస్తే వు ...మూడు కొమ్ములు...
ప్రత్యుత్తరంతొలగించుహహ్హహ్హ:) వెరీ ఫన్నీ.
ప్రత్యుత్తరంతొలగించు