తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

Thursday, December 5, 2013

మీ క్రికెట్ పరిజ్ఞానానికి ఒక పరీక్ష (గణిత మరియు ఆట నియమాలకు సంబంధించినది)

మనదేశంలో క్రికెట్ అంటే తెలియనివారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. మరి క్రికెట్ కు సంబంధించిన గణిత శాస్త్రపు ప్రశ్నకు సమాధానం చెప్పండి చూద్దాం.

ప్రశ్న:

9 వికెట్లు పడిపోయాయి.భారత్ తరపున చివరి ఇద్దరు బ్యాట్స్‌మెన్ ఆడుతున్నారు. ఇద్దరూ చెరి 94 పరుగుల మీద ఉన్నారు. ఇంకా 7 పరుగులు చేస్తే విజయం లభిస్తుంది. ఇక రెండే బంతులు ఉన్నాయి. భారత్ గెలవాలి మరియు ఇద్దరివీ సెంచరీలు కావాలి. ఎలా సాధ్యం అవుతుంది?

కష్టమనుకుంటున్నారా!  క్రింది ప్రశ్న చూడండి. పై దానితో పోలిస్తే కొంచెం సులభం.

ఒక వేళ 8 వికెట్లు పడి ఉన్నప్పటి పరిస్థితి ఉంటే ఎలా సాధ్యం అవుతుంది.15 comments:

 1. Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్) గారు సరైన జవాబు ఇచ్చారు. మిగతావారు కూడా ఆలోచించేలా రేపటివరకు కామెంట్ మాడరేషన్ పెడుతున్నాను.Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్) గారూ! ఏమీ అనుకోకండి.

  ReplyDelete
 2. One gathers six runs.. over ends..next over the other batter hits a xix. Both gets tons.

  ReplyDelete
 3. ఉన్నది రెండు బంతులే కదండీ శ్యామలీయం గారూ

  ReplyDelete
 4. sarigaa choodandi. rendu banthulu mathrame vunnai

  ReplyDelete
 5. batsmen hits fr 3 runs but its a shrt run
  over throw 4
  nxt batsmen last ball

  ReplyDelete
 6. batsmen hits ball finds a single and ball hits helmet
  5+1
  and nxt batsmen 6

  ReplyDelete
  Replies
  1. ఇది కూడా మరో రకమైన జవాబు.

   Delete
  2. my understanding was the helmet runs are given to the team not the batsman. is it to the batsman?

   Delete
 7. Ball -1 : 1st Batsman run for 7 runs ( but 1 run short, / not touched the line) . hence count for 6 runs. he completes centurey.
  Ball-2 : Another bats man scrones Sixer.

  ReplyDelete
 8. Ball-1 : Both batsman run for 7 runs (but one run short due to not completed by the batsman) hence he scores 6 runs only.
  Ball-2: Sixer by another batsman

  ReplyDelete
  Replies
  1. ఇది కూడా మరో రకమైన జవాబు.కాని మరీ 7 పరుగులు తిరగడం అంటే కొంచెం కష్టమే అనుకుంటానండీ.

   Delete
 9. చిరంజీవి గారు కూడా సరైన సమాధానం ఇంకో రకం గా చెప్పారు. రెండో ప్రశ్నకు జవాబు ఇంకో రకంగా కూడా ఉంది. ప్రయత్నించగలరు.

  ReplyDelete
 10. 1st ball batsman hits 3 runs and overthrow 4 and -1 run for batsman didnt make ground the bat while running (3+4-1) and changes that strike and last ball another batsman hit 6 both make 100 runs

  ReplyDelete
 11. వీకెండ్ పొలిటీషియన్ గారూ, చిరంజీవి గారు, పప్పుల గణేష్ గారు సరైన సమాధానం ఇచ్చారు. చంద్రశేఖర్ గారు కూడా సరిగా చెప్పారు.

  ReplyDelete

Featured Post

వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం

ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...

Print Friendly and PDF

నా బ్లాగును ఇష్టపడేవారు