తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

Saturday, December 7, 2013

ఓ మాదిరి తెలివి చాలా కొద్దిగా గణిత పరిజ్ఞానం ఉపయోగించి ఈ ప్రశ్నకు జవాబు ప్రయత్నించండి.

మీకు నలుగురు స్నేహితులు ఉన్నారు.
ఆ నలుగురూ ఎప్పుడూ నిజం చెప్తారు.
వారి జీతాలెంతో చెప్పడం వారిలో ఏ ఒక్కరికీ ఇష్టం లేదు.
ఒక వేళ మీ జీతం ఎంత అని అడిగితే చెప్పడం మాకు ఇష్టం లేదంటారు. 
వారిలో వారికి కూడా ఒకరి జీతం ఇంకొకరికి తెలియడం ఇష్టం లేదు.

ఇప్పుడు ప్రశ్న ఏంటంటే వారి జీతాలు ఎవరికీ తెలియనవసరం లేకుండానే వారి జీతాల మొత్తం వారి ద్వారానే కనుక్కోవాలి.

అందరూ సమాధానం కోసం ప్రయత్నించేందుకు వీలుగా సాయంత్రం వరకు కామెంట్ మాడరేషన్ పెడుతున్నాను.

2 comments:

 1. ఉదాహరణకి నలుగురు వ్యక్తులు A , B , C, D అని అనుకుందాం వాళ్ళ జీతాలు ఈ విధంగా ఉన్నాయనుకోండి ..!!

  A: 1093,

  B: 335

  C: 20306

  D: 100000

  then round it off to total of 10 digits:

  A: 0 0 0 0 0 0 1 0 9 3

  B: 0 0 0 0 0 0 0 3 3 5

  C: 0 0 0 0 0 2 0 3 0 6

  D: 0 0 0 0 1 0 0 0 0 0

  Total: 0 0 0 0 1 2 1 7 3 4  ఇపుడు A, B వాళ్ళ జీతం లో కల ఒకట్ల స్థానం లలో గ సంఖ్యలు కుడి చెప్పమనండి

  అలాగే C, D లను

  unit digits: A+B = 3+5 = 8

  unit digits: C +D = 6+0 = 6

  Total unit digit: =14  ఇపుడు A, C వాళ్ళ జీతం లో కల పదుల స్థానం లలో గ సంఖ్యలు కుడి చెప్పమనండి

  అలాగే B , D లను

  10s: A+C = 9+0 = 9

  10s: B+D= 3+0 = 3

  Total 10s: = 12  ఇపుడు A, D వాళ్ళ జీతం లో కల వందలు స్థానం లలో గ సంఖ్యలు కుడి చెప్పమనండి


  అలాగే B, C లను

  100s A+D = 0

  100s B+C = 6

  Total 100s: = 6  ఇపుడు A, B వాళ్ళ జీతం లో కల వేల స్థానం లలో గ సంఖ్యలు కుడి చెప్పమనండి


  అలాగే C, D లను

  1000s A+B = 1

  1000s C+D=0

  Total 1000s = 1  ఇపుడు A, C వాళ్ళ జీతం లో కల పది వేల స్థానం లలో గ సంఖ్యలు కుడి చెప్పమనండి


  అలాగే B, D లను

  10000s A+C = 2

  10000s B+D = 0

  Total 10000s =2  ఇపుడు A, D వాళ్ళ జీతం లో కల లక్ష ల స్థానం లలో గ సంఖ్యలు కుడి చెప్పమనండి


  అలాగే B, C లను

  100000s A+D = 1

  100000s B+C = 0

  Total 100000s: = 1  ఇపుడు A, B వాళ్ళ జీతం లో కల లక్ష ల స్థానం లలో గ సంఖ్యలు కుడి చెప్పమనండి


  అలాగే C,D లను

  1000000s A+B = 0

  1000000s C+D = 0

  Total 1000000s: = 0

  మిగతావి ఎలాగో సున్నలు...కాబట్టి
  ఇపుడు కూడితే ఈ విధంగా :


  14 + 10*12 + 100*6 + 1000*1 + 10000*2 + 100000*1 + 100000*0 + 0 + 0 + 0 = 121734  ఇలా చెయ్యటంవల్ల ఒకరి జీతాలు ఒకరికి తెలీయవు కాని కొన్నిసంఖ్యలు మాత్రం తెలిసే అవకాసం ఉంది ....నాకు తెలిసి ఇంకా చాలా సులువయినా సమాధానం ఉండి ఉంటుంది... ఇంకా ఆలోచించాలి

  ReplyDelete
  Replies
  1. ఉదయ్ గారు చెప్పినది కూడా 90% వరకు ఒప్పుకోవచ్చు.ఇంకా చాలా సులభమైన జవాబు ఉంది.ప్రయత్నించండి.

   Delete

Featured Post

వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం

ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...

Print Friendly and PDF

నా బ్లాగును ఇష్టపడేవారు