తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

Friday, December 6, 2013

అరటిపండు తిన్నంత సులభమేనా ఈ ఇంటర్‌వ్యూ ప్రశ్నకు సమాధానం చెప్పడం?

16 రూపాయలకు "ఎన్ని" అరటిపండ్లు వస్తాయో, "అన్ని" రూపాయలకు 36 అరటిపండ్లు వస్తాయి. ఐతే డజను అరటిపండ్ల ఖరీదెంత?

( వివరణ: ఉదాహరణకు 16 రూపాయలకు "X" అరటిపండ్లు వస్తే, "X" రూపాయలకు 36 అరటిపండ్లు వస్తాయన్న మాట)

అందరూ సమాధానం కోసం ప్రయత్నించేందుకు వీలుగా సాయంత్రం వరకు కామెంట్ మాడరేషన్ పెడుతున్నాను.12 comments:

 1. Replies
  1. కాదండీ బుల్లబ్బాయి గారూ!

   Delete
 2. x/16=36/x;
  x^2=36*16;
  x^2=576;
  x=24;
  24/16=1.5;
  1.5*12= 18 .....

  ఇలా క్లియర్ గా స్టెప్స్ వెసి చెసే లోగా సమయం అయిపోతుంది!!!!

  అందుకె నెను గనితంలో వీకు :(

  ReplyDelete
 3. 8 ROOPAYALU, CORRECT ANSWER!
  16 roopayalku "24" (enni) aratipandlu ayithey, okka pandu Rs. 0.666666 paise

  "24" (anney) roopayalku 36 aratipandlu vasthai (24 X 0.66666 = 36)

  Cost of DOZEN (12) = Rs 0.666666 X 12 = Rs 8/-

  ReplyDelete
 4. 16 రూపాయలకు "ఎన్ని" అరటిపండ్లు వచ్చి; "అన్ని" రూపాయలకు 36 అరటిపండ్లు వస్తే; డజను అరటిపండ్ల ఖరీదు ‘‘కొన్ని’’ రూపాయలవుతుంది :-))

  ReplyDelete
 5. 16---------x
  x----------36

  x^2=36*16-->
  x=24.------------->16---------24->Rs 8/- for 12

  ReplyDelete
 6. సమాధానం 8. అందరూ బాగా ప్రయత్నించారు.

  ReplyDelete

Featured Post

వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం

ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...

Print Friendly and PDF

నా బ్లాగును ఇష్టపడేవారు