తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

శుక్రవారం 30 జనవరి 2009

ఆర్థిక మాంద్యం(rescission) అంటే ఏమిటి? అది ఎలా ఏర్పడింది? దయచేసి వివరించండి

ప్రస్తుతం ప్రపంచం అంతటా ఆర్థిక మాంధ్యం ఏర్పడి ఎందరో ఉద్యోగాలను కోల్పోతున్నారు. 2008 జనవరి లో 21,000 ఉన్నBSE సెన్సెక్స్ ప్రస్తుతం 9,000 కు పడిపోయింది. అసలు ఒక సంవత్సరంలో ఇంతగా ఎందుకు పరిస్థితి దిగజారింది? అసలు ఆర్థిక మాంధ్యం అంటే ఏమిటి ?
దయచేసి మన బ్లాగు మిత్రులకు ఎవరికైనా ఈ విషయం పై స్పష్టమైన అవగాహన ఉంటే ఈ టపాకు వ్యాఖ్య రూపంలో కాని లేక తమ బ్లాగు లో టపా రూపం లో కాని వివరణ ఇవ్వండి. తమ బ్లాగు టపా రూపంలో ఇస్తే మాత్రం ఆ టపా లంకె(Link) ఇవ్వడం మాత్రం మరిచిపోకండి.

3 వ్యాఖ్యలు:

  1. క్రింద ఇచ్చిన లంకెలో చూడండి.

    http://palakabalapam.blogspot.com/2008/10/blog-post_25.html

    ప్రత్యుత్తరంతొలగించు
  2. నాగప్రసాద్‌గారు,
    నేను ఇదే లింకు ఇద్దామని వస్తే మీరే ఇచ్చేశారు. గుర్తుపెట్టుకున్నందుకు నెనర్లు.

    సురేష్‌గారు,
    పలక బలపంలో నేను వ్రాసిన అదే టపా మరల నా కార్పొరేట్ కాశిమజిలీ కథలలో చేర్చాను. ఈ విషయం గురించి మరింత వివరణ అదే బ్లాగులో తరువాతి టపాలలో కూడా వుంది. ఆర్థిక మాంద్యం అంటే ఏమిటో అది ఎందుకు వస్తుందో మరో టపా కూడా వ్రాస్తాను. ఆ బ్లాగ్ చూస్తుండండి. ఈ క్రింది లంకె పట్టుకోండి:
    http://hasyadurbar.blogspot.com/2008/12/8.html

    ప్రత్యుత్తరంతొలగించు
  3. ధన్యవాదాలండీ, బాగా అర్థం అయ్యేలా ఉన్నాయి టపాలోని విషయాలు.

    ప్రత్యుత్తరంతొలగించు

నా బ్లాగును ఇష్టపడేవారు