తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

Wednesday, September 2, 2009

Y.S.రాజశేఖరరెడ్డి గారు క్షేమంగా తిరిగి వస్తారు.


ముఖ్యమంత్రి గారు శ్రీ వై.ఎస్.రాజశేఖరరెడ్డి గారు క్షేమంగా తిరిగిరావాలని భగవంతుడిని ,ముక్కోటి దేవతలను, శ్రీవేంకటేశ్వరస్వామిని ప్రార్థిద్దాం.


4 comments:

 1. he is a politician with human touch. I pray to god for his safe return.

  ReplyDelete
 2. క్షేమంగా తిరిగివస్తారని ఆశిస్తున్నాను.

  ReplyDelete
 3. em babu ehhh nee blog chusi nuvvu ok manchi vignatha kaligina manishe anukunna kani, ethagadi( Y.S) gurichi nuvvu SWAMI
  (శ్రీవేంకటేశ్వరస్వామిని) pardimchadam naku navvu vastundi , nenu nee koni post chusanu andulo " bhagavantudu manm chese anni panulu chusadu" ani cheappavu nuvvu eppdudu nuvvu chesi na pani koda chusadu le ehdu kodala swamini rendu kodala swamini cheyadani ki chusina ehhthagadi gurim chi nuvvu okk post pettadam ................... babuuu janalki neethulu cheppadam kadu mundu nuvvu neruchu ko..................

  ReplyDelete
  Replies
  1. బాల గారు! రామాయణంలో రావణుడు చనిపోయిన తర్వాత విభీషణుడు అంత్యక్రియలు చేయడానికి నిరాకరిస్తాడు. అప్పుడు శ్రీరాముడు "విభీషణా! నువ్వు చేయకుంటే నేనే అంత్యక్రియలు చేస్తాను. ఒక మనిషి చనిపోయిన తర్వాత మనకు అతడి పట్ల గల శత్రుత్వం అతడి ప్రాణంతో పాటే వెళ్ళిపోవాలి అంటె మనం ఆ శత్రుత్వాన్ని మర్చిపోవాలి" అంటాడు. అప్పుడు విభీషణుడు అంత్యక్రియలు చేస్తాడు.

   Delete

Featured Post

వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం

ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...

Print Friendly and PDF

నా బ్లాగును ఇష్టపడేవారు