తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

Monday, December 26, 2011

బెంగళూరు లో ఆంధ్రప్రదేశ్ బస్టాండు మార్పు


ఇన్నిరోజులుగా బెంగళూరులోని మెజెస్టిక్ నుండే ఆంధ్రా,కర్ణాటక వైపు వెళ్ళే బస్సులు బయలుదేరేవి. కాని మెట్రోరైలు పనుల మూలాన నేటి నుండి ఆంధ్రావైపు అంటే హైదరాబాద్,విజయవాడ,తిరుపతి,కర్నూలు వైపు వెళ్ళే అన్ని APSRTC,KSRTC బస్సులు శాంతినగర బస్టాండు నుండి బయలుదేరుతాయి.

4 comments:

 1. ఆహా.. మంచి వార్త చెప్పారు. ఈ బస్సులన్నీ బస్ స్టాండ్ కి వచ్చి, మళ్లీ బయట పడటానికి దాదాపు ౨ గంటలు పట్టేది..

  ReplyDelete
 2. బేగం మహల్ కి వస్తాయా రావండి ?

  జిలేబి.

  ReplyDelete
 3. చిన్నప్పుడు బెంగళూరులో డబల్ డెక్కర్ బస్‌లు చూసినట్టు గుర్తుంది. అవి ఇప్పటికీ ఉన్నాయా? అయినా మెట్రో పట్టాల ఎలెవేషన్ కింద స్థంభాల మధ్య డబల్ డెక్కర్ బస్‌లు వెళ్ళడానికి సరిపోతుందా?

  ReplyDelete
 4. అయినా ఆ మెట్రో అండర్‌గ్రౌండ్‌లో వెయ్యాల్సింది. అండర్‌గ్రౌండ్‌లో వేసినా ఖర్చు ఎక్కువే అవుతుంది. సొరంగాలలోకి వర్షపు నీళ్ళు వెళ్ళకుండా సిమెంట్ వెయ్యాలి కదా. కానీ ఎలెవేటెడ్ పట్టాలు వేస్తే ఇనుము కూడా ఎక్కువే ఖర్చవుతుంది.

  ReplyDelete

Featured Post

వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం

ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...

Print Friendly and PDF

నా బ్లాగును ఇష్టపడేవారు