తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

Tuesday, August 26, 2008

సహారా(సాగర),కాలిఫోర్నియా(కపిలారణ్య) లకు రిఫరెన్సులు

నేను గత టపాలో సహారా,కాలిఫోర్నియా ల గురించి వ్రాశినాను.వాటికి రెఫెరెన్సులు

సహారా(సాగర) : http://www.csre.iitb.ac.in/ysrao/sahara.html
కాలిఫోర్నియా (కపిలారణ్య): http://www.salagram.net/VWH-World.html
ఇవి IIT బెంగళూరు,ముంబాయి ల ఉత్తరాల నుండి సేకరించినవి.

అలాగే సుశ్రుతుని ప్లాస్టిక్ సర్జరీ మొదలగు వివరాలకు వికీపీడియా(en.wikipedia.org/wiki/Sushruta_Samhita, en.wikipedia.org/wiki/Susrutha) చూడండి.

3 comments:

  1. క్యాలిఫోర్నియా అనేది దక్షిణ అమెరికాకి సంబంధించిన ఒకానొక పురాణ గాధలోని క్వీన్ కలీఫియా (Queen Califia) అనే పేరు నుండి వచ్చినట్లు అత్యధిక చరిత్రకారుల భావన. ఇది కాక మరిన్ని వాదనలు కూడా ఉన్నాయి కానీ మీరు చెప్పే కపిలారణ్యం గురించి ఎప్పుడూ వినలేదు. ఇది వినటానికి వింతగా ఉంది. వినేవారుంటే 'అతిలోక సుందరుడు' నుండి 'అలెక్జాండర్', 'మార్కండేయ' నుండి 'మార్క్' (St. Mark), 'యెల్లమంద' నుండి 'ఆల్మండ్' లాంటి పేర్లు పుట్టుకొచ్చాయని చెప్పేవారూ ఉంటారు. మన పూర్వీకుల గొప్పతనాన్ని చాటాలనే మీ తపన మంచిదే కానీ ఇలా 'అన్నీ వేదాల్లోనే ఉన్నాయిష' టైపు ప్రచారం వికటించే ప్రమాదం ఉంది.

    ReplyDelete
    Replies
    1. In the book The Aryans by V Gordon Childe relates how after 2000 BC people who had background with Indus Valley Civilization conquered Britain, and that was the phase of rapid development in Britain.

      Delete

Featured Post

వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం

ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...

Print Friendly and PDF

నా బ్లాగును ఇష్టపడేవారు