తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

Wednesday, July 30, 2008

భారతదేశం అనగా

1.సంగీతపరంగా
భా-భావ ర-రాగ త-తాళ యుక్తమైనది భారతదేశం
2.వేదాంతపరంగా
భా(వెలుగుతో) రత(సంగమించేది అనగా నిండిఉండునది) భారతదేశం
3.యోగపరంగా
భా(వెలుగుతో అనగా సత్వగుణంతో) ర(రజోగుణాన్ని) త(తమోగుణాన్ని) జయించినది భారతదేశం

2 comments:

  1. 'భారత దేశం' కు మీ నిర్వచనాలు చాలా బావున్నాయి.ఇన్నాళ్ళూ ఇవి నాకు తట్టనేలేదు.

    ఐతే కొంచెం వ్యాస రచనా ప్రక్రియ మీద దృష్టి పెట్టండి.మొదట ఉపోద్ఘాతం..క్రమంగా విషయాన్ని వివరించడం..ఉపసంహారం..ఇత్యాదివి.దీనికి పెద్ద అభ్యాసం అవసరం లేదు.కొంచెం ఆ దిశగా దృష్టి పెడితే క్రమంగా అదే అలవడుతుంది.తోటి బ్లాగర్లు ఎలా రాస్తున్నారో గమనించండి.

    ReplyDelete
  2. సరస్వతికుమార్ గారూ మీ సలహాకు ధన్యవాదములు.ఆచరించగలను.

    ReplyDelete

Featured Post

వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం

ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...

Print Friendly and PDF

నా బ్లాగును ఇష్టపడేవారు