తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

Friday, July 16, 2010

1 = 2 కాదు. కాని నిరూపించా క్రింది విధంగా. తప్పు ఉంది. చెప్పగలరా?

సమస్య:
a=1 అనుకొందాం

(a^2 అంటే a square)

ఇప్పుడు
రెండు వైపులా a తో గుణిస్తే

a^2 = a

(a^2 - 1) = (a -1)

(a+1)*(a-1) = (a-1)

(a+1) = (a-1)/(a-1)

(a+1) = 1

(1+1) = 1

2 = 1

2 =1 కాదని మనకు తెల్సు. మరి పై చూపిన దానిలో తప్పు ఎక్కడ ఉందో చెప్పగలరా?

10 comments:

 1. When you see basic mathematics,
  if x=y => x^2 = Y^2 is not applicable when one of them is 1. This formula not applicable for 1. check it.
  so the second statement a^2 = 1 is incorrect.

  ReplyDelete
 2. a-1=0. dividing with a-1 both sides is dividing with zero which is invalid.

  ReplyDelete
 3. i agree with that said by Nachiket and Manchu.pallaki . you can n't divide 0 with 0

  ReplyDelete
 4. in (a-1)/(a-1) if you assume a=1 its not posible
  that is what pallaki garu said

  ReplyDelete
 5. అవునండి. (a-1) / (a-1) = 1 అనేది సరైనది కాదు.

  ReplyDelete
 6. (a-1)/(a-1) is invalid. Because a-1 = 0.
  0/0 is not 1, it is infinity.

  ReplyDelete
 7. //2 =1 కాదని మనకు తెల్సు.//

  ఇంతకూ మీరు చెప్పొచ్చేదేంటి?
  'నామనసు నీ మనసు ఒకటై మనమొకటిగా' అన్న కవి తప్పని అంటారు - అంతేనా?

  ReplyDelete
 8. శంకర్ గారు! అలా అననండి. మీరు మంచి జోక్ వేశారని చెప్పగలను.

  ReplyDelete

Featured Post

వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం

ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...

Print Friendly and PDF

నా బ్లాగును ఇష్టపడేవారు